ఎవరూ రారెందుకో


నా కుట్రలు బయటపెట్టగానే
నా బ్లాగును చూట్టం తగ్గించారు

గుండెలు పిండే ఆత్మన్యూనత
వీక్షకులూ, భజనలూ లేకుండా...

చాలా చిత్రమైన బ్లాగ్లోకం
టపా ఉంది
కామెంట్ లేదు

ఇక్కడికి కనీసం వీక్షకులైనా ఎవరూ రారేంటో!
చూడాలి.

(మూల: కత్తి ముల్లిగాన్)

0 comments:

Post a Comment