బ్లాగుల్లో జాతిద్రోహులతో జాగ్రత్త!
యెమ్మెఫ్ హుస్సేనులనూ, కిలారి ఆనందపాలులనూ ప్రశ్నించినపుడల్లా కంగారుపడిపోయి, "వ్యక్తి స్వేఛ్చ", "మైనారిటీ" పేర్లతో యెనకేసుకొచ్చే జాతి ద్రోహులున్నారు జాగ్రత్త!

యిడిసింది యీదికి ఇందరాగాందీ అని పెద్దోళ్ల మాట. నేను యిడిసినోడిని. టపారాసి గూగుల్ చాట్లో పెట్టు నేనొచ్చి కామెంట్ కొడతా. యెక్కడన్నా వాదులాడాలేమో జెప్పు నేనొచ్చి యితండం జేస్తా. స్త్రీల హక్కులు చూడు, మూఢ నమ్మకాలు చూడు, చలం చూడు వాడి కూతురెంత జాణ చూడు అని మార్కెటింగ్ చేస్కుంటూనే బ్లాగుల్లో ద్రోహచింతనలు చేస్తారు. చుట్టూ వీళ్లకు ఐపీయెల్ లో అరకొర దుస్తులతో ఆడే అమ్మాయిల్లాంటి పోరంబోకు బ్లాగ్గృహిణీ (బ్లాగ్ + గృహిణి = బ్లాగ్గృహిణి, పానశాల నరేశ్ సంధి) బృందం తప్పక ఊంటుంది. "చీ నేనొప్పుకోను, నా మైండ్లో ఉన్నదికూడా మీరే చెప్పేసారు. పొయ్యి మీద నిన్న పాలు పెట్టను కాగినాయో లేదో చూసేసొస్తా!" , "మీరిక పత్రికలకు రాయకపోతే నేను మా పనిమనిషికిచ్చిన చీర లాగేస్కుంటా ఏవనుకున్నారో" అంటూ యమ భజన వీళ్ళ తరహా, నమ్మామో నట్టేట మునిగినట్టే!

చదవేస్తే ఉన్న మతిపోయిన సన్నాసులు వీళ్ళ టార్గెట్. ఎలాగూ మారుమనస్సు పొందుటకు సగం సిద్ధంగా ఉండే ఈ సన్నాసులు పూర్తిగా ఆ తంతు అయ్యేదాకా నమ్ముతూనే ఉంటారు. కానీ అదృష్టవశాత్తూ ఇంకా పూర్తి సన్నాసులు అవ్వని చాలామందిలోని బలహీన క్షణాల కోసం వీళ్ళు ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటోళ్ళు మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం. మొదట్లో బాగున్నా , కైపెక్కినాక ఇంతే సంగతులు చిత్తగించవలెను.

వీళ్ల తరహా ఎలా ఉంటుందంటే...అజ్మల్ కసబ్ పట్ల దారుణాలు జరుగుతున్నాయి జైల్లో అని బాధ పడతారు. ఉగ్రవాదం వాళ్ల దేశ 'అస్తిత్వం' అంటాడు. దళితుల అస్తిత్వం అంటాడు, ఆత్మగౌరవం అంటాడు. మళ్ళీ రిజర్వేషన్లతో పొట్టపోసుకుంటాడు వెంటనే సమసమాజం అంటాడు. స్త్రీజనోద్ధరణ అంటాడు, కాలే నుదుర్ల ఆగని స్వేదాల వక్షోజపు వొంపుల కవితలు రాస్తాడు. "నీకసలు తెలివిలేదు పోయి చదువుకుని రా" అంటాడు, వాడేమో వికిపీడియా మీద బతుకతడు. కాశ్మీరును ఇచ్చేద్దాం అంటాడు వెంతణే శ్రీలంకలో మన రాజకీయాలేందంటాడు. నీ దేవుడిని నమ్మనంటాడు వెంటనే దేవతల మధ్య అక్రమ సంబంధాలైనా కలుపుతాడు. వీడు మనిషి కాదు, వీడో ధోరణి, వీడో జాడ్యం, వీడో పురుగు. ఇలాంటి నయవంచకులతో, దేశద్రోహులతో జాగ్రత్త. యేళ్ల తరబడి ఖాళీ చెయ్యని నడిచే చెత్తకుండీలు వీళ్లు. దుర్గంధం తప్ప వీళ్ల దగ్గర జీవితం ఊండదు. ద్రోహం తప్ప యోచన ఉండదు. తర్కం తర్కం అంటారు కానీ తర్కం ఉపయోగిస్తే అట్రాసిటీలంటారు. నరనరాల్లో ద్రోహచింతన జీర్ణించుకున్న వీళ్లతో జాగ్రత్త.

తస్మాత్ జాగ్రత్త. ఇంటర్నెట్లో ద్రోహులు చొరబడ్డారు. జాతి ద్రోహులు. దేశద్రోహులు. బ్లాగులద్వారా, సినెమాలద్వారా ప్రచారం చేస్తుంటారు. తస్మాత్ జాగ్రత్త!

0 comments:

Post a Comment