జాతికి కంటకం


ఆ నీచపు మధ్యాహ్నం వేళ
ఊరవతల కొండచరియల్లో వేడెక్కాను
నా ద్వేషానికి ఊతమిచ్చి కిర్రెక్కించే సంఘటన* కోసం ఎదురు చూపు
మధ్యాహ్నపుటెండ నా ద్రోహిచింతనలో మరణించడానికి సిద్ధంగా ఉంది
ఆ మరణం నన్ను కడతేర్చలేక కాదు
ఏం చేసినా మార్చలేని నా మూర్ఖత్వాన్ని చూసి

చింపేశ్ లకే తెలివుంటే...

మామూలుగా చింపేశ్ గాడు...


యూనివర్సిటీలో చేరినాక చింపేశ్ గాడు


గుడిపాటి మలం, లంగానాయకి, టోపీ చెంగారావు, పోర్నిల్లా థాపర్, బూర్ఖాదత్తు సదివినాక చింపేశ్ గాడుకాబట్టి ప్రియమిత్రులారా, కాస్త ఆంగ్లం నేర్చుకున్నాక వచ్చే అతి తెలివితో చింపాంజీ ఏమి చేస్తది? అదేదో సామెత ఉంది - మొరటోడికి మొగిలిపువ్విస్తే వాడు మడిసి... అది సంగతి!!