జాతికి కంటకం


ఆ నీచపు మధ్యాహ్నం వేళ
ఊరవతల కొండచరియల్లో వేడెక్కాను
నా ద్వేషానికి ఊతమిచ్చి కిర్రెక్కించే సంఘటన* కోసం ఎదురు చూపు
మధ్యాహ్నపుటెండ నా ద్రోహిచింతనలో మరణించడానికి సిద్ధంగా ఉంది
ఆ మరణం నన్ను కడతేర్చలేక కాదు
ఏం చేసినా మార్చలేని నా మూర్ఖత్వాన్ని చూసి

0 comments:

Post a Comment