బ్లాగోగులు: ఔల-గోడు మనోవేదన!మన ఛింపేష్ కు సంబంధించని విషయాలేవీ ఈ బ్లాగులో ఉంచకూడదని తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా సడలించి మరీ ఒకానొక వ్యాఖ్యను ఇక్కడ ఉంచదలచుకున్నాను. ఈ చింపేశ్ అనే ఒక ఫినామినా ను తయారు కావడానికి వీపుగోకుడుతో తనవంతు సహాయం చేసిన "మితవాద" శునకపు తృతీయ వార్షికోత్సవ సందర్భ భావస్ఖలనాన్ని, నిర్వేదాన్నీ గమనించుడి:


బ్లాగుల్లో రెండు మూడేళ్ల కిందున్నంత వీపుగోకుడు వాతావరణం (ఇదో సాపేక్ష పదం) ఇప్పుడు లేదు. అంత వీపుగోకుడు టపాలూ ప్రస్తుతం రావటం లేదు. వచ్చినా నా వీపు ఎవడు గోకడం లేదు. మొత్తానికి నా తెలుగు బ్లాగు పరిస్థితేం బాగులేదు. నా బ్లాగు సాహితీ సేవా కేంద్రాం కాదు కానీ బజారు భాషా పరిజ్ఞాన ప్రదర్శనాంగణాం అవనే అయ్యాయి. ఇక నేనిలా ఏడవడం తప్ప చేసేదేం లేదు.

-ఔలగాడు