నగ్న దేవతలు - భగ్న మేధావి

దేవతల్ని నగ్నంగా చిత్రించడం హిందూసాంప్రదాయమని తిరుగులేకుండా నిరూపించేసిన మా ప్రియతమ మిత్రుడు గురించీ మీకీపాటికి తెలిసే ఉండాలి. ఆధారాలు చూపించినా, ఇంకో బ్లాగులోనుంచి దించేసినా(ఆ బ్లాగరికి తన పోస్టు ను ఏ విధంగా వాడుకుంటున్నదీ తెలిస్తే మా మిత్రుడికి పగలవచ్చు, అది వేరే విషయం) నమ్మని మూర్ఖులను మనమేం చేస్తాం? ఆ విషయం పక్కనపెట్టి, ఇంతటి మహోన్నత విషయాన్ని ఆవిష్కరించిన మా మిత్రుడి చిత్రాలు మీరు తప్పక చూడాలి. ఇటువంటి చిత్రాలు అందరికీ అందుబాటులో ఉంచిన గూగులన్న కు అభినందనలతో....


The super blog man in his passport sized photo, Kanche Ilaiah Press, 2009's
Chimpesh at work... Chimpesh is a great performer, see his colleagues are proud of him!

                                         
Chimpesh in playful thinking mode..

                                                     
"తరువాయి టపా దేని మీద రాద్దాం?" - శోధన సాధన చేస్తున్న ఛింపేశ్


                                                

మరింత శోధన, మరింత సాధన....


కళాపోసణ, రససిద్ధి....


హిందువు దొరికాడు....
   

మనిద్దరం కలిసి వాదిద్దాం రా... హిందువుల ను ఫుట్బాల్ ఆడదాం


"పోస్ట్ మాడర్నిజం అంటే తెలుసా? చలం చదివావా? సైకోఅనాలసిస్ తెల్సా? పొయ్ చదువుకోరాపో ముందు..."


ఒంటరిగా హిందూ... ఇప్పుడే నా పెతాపం చూపించాలినాకు సినెమాల్లో చాన్సొచ్చింది తెల్సా?నా టపాకు వ్యాఖ్యలు రాయరేం?


డామిట్ కథ అడ్డం తిరిగింది.. సుత్తినరేశ్ గాడు మళ్ళీ వచ్చాడు0 comments:

Post a Comment