నేను మెజార్టీనెట్లవుత?

డియర్ అప్పిబొప్పి - నిజానికి మీరు సమయం తీసుకుని స్పందించదగ వ్యక్తులు కారు. కానీ మెజార్టీ/మైనార్టీ కాకమ్మ కతలు చెబుతున్నారు - మీకు సమాధానం చెప్పక తప్పింది కాదు. So listen to me carefully for I will not indulge in a reply again and again. I do NOT give a rat's a$$ to which caste/creed/class this guy belongs to. I neither identify any caste, nor any religion. I hate this guy not because his thoughts are different, radical etc., etc., not because he is against some so called religion - I hate him because he is a MURKHA. Murkha of Himalayan proportions. I hate him because he is a real FCUKTARD. There ends the story. You get it? 


If your intentions are really good - go through the comment below and if you got any balls, argue with the guy who wrote it. Prove me that he deserves respect. Deduce at least one bit of remorse from this fucktard - then, and ONLY then, I will close this blog and go away. I will accept everything you profess, absol-freakinlutely! 





బ్లాగులు రాయడానికి ఎవ్వరికీ నిర్దుష్టమైన కారణాలు అవసరం లేదు. ఒక్కోరికి ఒక్కో కారణం ఉండచ్చు, లేకనూ పోవచ్చు. మనకు తెలిసింది నలుగురితో పంచుకోవడానికో, కాలయాపన చెయ్యడానికో, సరదాకో, మన ఆలోచనలకు అక్షరరూపం ఇవ్వడానికో.. కానీ ఒకసారి రాయడం మొదలుపెట్టిన తర్వాత, సమాచారం *పబ్లిష్* చేసిన తర్వాతా ఏమి జరుగుంది? జనం చూస్తారు, చదువుతారు, చూసే జనానికి అలోచించే బుర్రలు ఉంటాయి కాబట్టి, వాళ్ళ సమయం వెచ్చించి చదువుతారు కాబట్టి అక్కడ వ్యాఖ్యలు రాస్తారు (అందుకే గా వ్యాఖ్యలున్నది). చిన్నపిళ్ళాళ్ళు మాట్లాడుకున్నట్లు ఇప్పుదు "బ్లాగు అంటే ఏమిటి" సోది అంతా ఎందుకంటే, ఇక్కడ జనం ఒక చిన్న లాజిక్ మర్చిపోతారు. 

ప్రతి మనిషి కీ కొన్ని నమ్మకాలు ఉంటాయి. చాల ఇష్టమైన నమ్మకాలు(అవి ఎలా ఏర్పడతాయి అనేది ఇంకో విషయం, ఇక్కడ అప్రస్తుతం).వాటిని గురించి మాట్లాడటం అన్నా, తేడా వస్తే ఆ నమ్మకాలని defend చెయ్యడం అన్నా, సహజం. తప్పు లేదు. 

మనమంతా ఇప్పుడు మాట్లాడుకుంటున్న బ్లాగరు గారితో సమస్య ఎంటంటే, వారి నమ్మకాలను, అభిప్రాయాలనూ వారు, వారి బ్లాగులో ప్రచురిస్తారు! జనం వాటిని చూడాలని కోరుకుంటారు (లేకపోతే ఎందుకు ప్రచురించాలి?). అలోచించే మనుషులు సహజంగానే వాటి మీద వారి అభిప్రాయాలను వెల్లడిస్తారు. వాటిలో తనకు నచ్చని, తను సమాధానం చెప్పలేని వ్యాఖ్యలకు, ఒక రెడీమేడ్ సమాధానం ఎంటంటే, ఇంకో సారి నా బ్లాగు చదవవద్దు అని. ఇక్కడ మర్చిపోయిన లాజిక్ ఏంటంటే, ఇంకోసారి నా బ్లాగు చూడటం మానెయ్యి, నాకేమీ తేడా రాదు అనే వైఖరి సమస్యను పరిష్కరించదు. There is an option to stand by on what one writes and talk about it, with in the limit of reason. Easier option is to simply make the blog private, and invite those who enjoy those kind of writings.

ఇక సమాచారం విషయానికి వద్దాం! వ్యక్తిగత అభిప్రాయాలంటే ఏంటి? మల్లయ్య కు నలుపు రంగు అంటే ఇష్టం. మల్లయ్య ఇష్టం! కాదనేదానికి నేనెవ్వడిని? మల్లయ్య ఇళయరాజా పాటలు మాత్రమే వింటాడు. నేను రెహమాన్ పాటలు వినమని ఎందుకు చెబుతాను? మల్లయ్య కాంగ్రెస్స్ వీరాభిమాని, ఆయన దానికే ఓటేస్తాడు. వేసుకోనివ్వనీ, నాకేం నష్టం? ఓ శుభదినాన మల్లయ్య బ్లాగొకటి మొదలెట్టి వీటన్నిటి గురించీ పుంఖాను పుంఖాలు గా రాసుకోనీ, ఎవ్వరికీ ఏ సమస్యా ఉండదు. కానీ, మల్లయ్య అంతటితో ఆగడు. 

మనకందరికీ మీడియా బాగా అందుబాటులో ఉందని తెలిసినా, అక్కడినుంచి సమాచారాన్ని గ్రహించి ఇక్కడ తనదైన భాష్యం చెబుతాడు. తన బ్లాగును అన్ని రకాల వాళ్ళూ ఉంటారు అని తెలిసినా వారి నమ్మకాలనూ, సంప్రదాయాలనూ, విలువలనూ, ఎద్దేవా చేస్తాడు. పదాలు ఏంచేస్తాయి? ఒక అనుభవాన్ని స్ఫురణకు తెస్తాయి. శివలింగం గురించి రాశారు గదా అని చూస్తాను. చూసే ముందు శివలింగం అన్నపుడల్ల, చిన్నపుడెపుడో శివాలయం లో తిన్న ప్రసాదపు రుచి గుర్తొస్తుంది, విభూది, నందీశ్వరడు, మధురమైన పాటలు(నేను అధ్యాత్మికం గా ఎదగలేదు కాట్టి, ఇవే నా అనుభవాలు).. ఉత్సాహంగా చదవడం మొదలెడితే, అక్కడున్నది చూసి కళ్ళు బైర్లు కమ్ముతాయి. మన మల్లయ్య కు శివలింగం లోని శివ కనిపించదు. శివలింగం లోని శివ ని వదిలేసి, శివలింగం అంటే phallus అని తేల్చేస్తడు.(ఈ ఉదాహరణ వాడినందుకు క్షమించాలి). అది చదివిన తర్వాత, నేను మళ్ళి శివాలయానికి వెళ్ళాననుకోండి, నేను శివుడిని ఎలా చూస్తాను? అదీ సంగతి!! ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. చదివే వారి అనుభవాలను వక్రీకరించే విధంగా రాస్తే, జనం ఊరుకుంటారా? 

ఇదంతా చెయ్యవచ్చు, ఎవరి అభిప్రాయాలనూ ప్రశ్నించకుండా, గుడ్డిగా నమ్మేయాల్సిన అవసరం లేదు. మల్లయ్యకున్న జ్ఞానసముపార్జన తృష్ణ అమోఘం! చెలామణి లో ఉన్న సిధ్ధంతాలనూ, తరతరాలనుంచీ సాగుతున్న సంప్రదాయాలనూ ప్రశ్నించాలంటే, బ్లాగూ, ఇంటెర్నెట్ ఉంటే చాలదు. వేసే ప్రశ్నలు సరి అయినవే అని చూపగల దమ్ము ఉండాలి. ప్రశ్నలను వ్యతిరేకించినవారి అభిప్రాయాలను విని, వాటి గురించి తర్కించగల నేర్పు ఉండాలి. మల్లయ్య ఏమి చేస్తాడు? సొంతం గా అలోచిస్తాడ? లేదు, ఎవరో రాసి ఊసేసిన చెత్త ని ఏరుకు వచ్చి మనకు అందిస్తాడు. ఇదేంటిది అని అడిగితే, వాడు రాశాడు, వెళ్ళి చూసుకో అని లింకులు ఇస్తాడు. (this is a logical fallacy, appealing to authority). But obviously Mallayya's authority on Advaita is not Shankaracharya, but Max Mueller. His Authority on Shivalinga is not PuraaNaas, but Wendy Donigar. 

బ్లాగుల్లో చెత్త రాసినా అదేదో జ్ఞానం ఇస్తున్నట్లు "అహా, ఓహో" అనే భట్రాజులు ఎప్పుడూ ఉండనే ఉంటారు. అందులో తప్పులేదు. కొంతమంది మర్యాదస్తులు ఇలాంటివి చూసిన, మిన్నకుంటారు.. సహనం మన సంప్రదాయాలు నేర్పే గొప్ప గుణం మరి. కొంతమంది మితవాద పూత పూసుకున్న వెర్రిగాళ్ళు ఉంటారు. వీరు వీరిని చాల గొప్పవాళ్ళని అనుకుంటారు. ఎందుకంటే, వీరు ఎవ్వరినీ పల్లెత్తు మాట అనరు(మనసులో ఎన్ని అనుకున్నా), ఎవరినన్న ఎమన్న అనాలని అనిపిస్తే చిన్నగ గిల్లి వ్వేంటనే జోల పాడతారు. మల్లయ్య లాంటి వాళ్ళను సహించలేక గళం విప్పితే వెంటనే ముద్దు ముద్దు గా విసుక్కుంటారు. అందరు చాందసవాదుల్లగానే వీరు కూడా "మితవాద" చందసవాదులు. "నేను ఎవ్వరినీ ఏమీ అనను, కారణాలు ఉండీ మీరు ఎవ్వరినైన మందలించబోతే నేను సహించను. నేనెవ్వరినీ ఏమీ అనను మరి!!" ఇదీ వరస!! These are self appointed blogheads of telugu blog world. 

ఆ బ్లాగు రచయిత "సుత్తి నరేష్ కుమార్" అనే పేరుతో బ్లాగును మొదలుపెట్టినరోజునుంచీ, వ్యాఖ్యలరూపం లో నేను సంఘీభావం తెలియజేయటానికి కారణం, సదరు మహేష్ గారి మీద కక్షతో కాదు. I have better things to worry about. If I don't like what he writes, I wouldn't waste my time on that junk. But since all these bloggers (telugu) have their blogs up on an aggregator, since one person produces undigested stray bits of western brain work again and again and passes that for his own wisdom, Its high time that some one told him, what he is doing: producing junk.

This is in no way personal assault. The same people who looked upon with indulgence and kept silent when their traditions were being mocked at, should now do the same. just keep quiet and have fun!! 

0 comments:

Post a Comment